img

శ్రీ తనికెళ్ళ భరణి గారితో “ముఖా ముఖి”

img
img
Jul 10, 2022
img
6:30 PM - 9:30 PM
img
Mythri's Indian Cuisine, 8350 N MacArthur Blvd#190, Irving , TX - 75063

Description

శ్రీ తనికెళ్ళ భరణి గారితో “ముఖా ముఖి” కార్యక్రమం

తెలుగు భాషాభిమానులు, సినీ, సాహితీ ప్రియులకు నమస్కారం:

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సంయుక్తంగా రంగస్థల, సినిమా రచయిత, నటుడు, తెలుగు భాషాభిమాని, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికెళ్ళ భరణి గారితో “ముఖా ముఖి” కార్యక్రమం
ఇర్వింగ్ మహానగరంలో జూలై 10వ తేదిన మైత్రీస్ ఇండియన్ క్విజీన్, ఇర్వింగ్, టెక్సాస్ లో నిర్వహించబడుతుంది.

img

Videos

  • తనికెళ్ళ భరణి తో ముఖా ముఖి

jOIN TANA TODAY

Let us join hands to address the needs of the Telugu Community globally.

© 2022 TANA Events. All rights reserved.

KEEP IN TOUCH