img

TANA Foundation Program in Maturipeta near Madhira,TS, Madhira

img
img
Sep 23, 2021
img
Madhira

Description

తానా, సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా మధిర మండలం, మాటూరిపేట గ్రామంలోని ప్రాధమిక పాఠశాలకు  20 డ్యూయల్ డెస్క్ బెంచీలు, పాఠశాలలోని 81 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో, నెల్లూరు రవి గారు, మాదాల రాంబాబు, మాదల నరసింహారావు , శ్రీను, వాసు, కళాకారులు, చిలువేరు శాంతయ్య, మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు , తల్లితండ్రులు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి గారిని, తాన ఫౌండేషన్ చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ, ట్రస్టీ రవి సామినేని , సామినేని ఫౌండేషన్ చైర్మెన్ నాగేశ్వరరావు సామినేని గార్లకు అభినందనలు తెలియచేసారు.

jOIN TANA TODAY

Let us join hands to address the needs of the Telugu Community globally.

© 2022 TANA Events. All rights reserved.

KEEP IN TOUCH